ANDHRA TIMES NEWS - News / ప్రకాశం : ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం బొమ్మలాపురంలోని ఊరకొండ వద్ద ఆవుల మందపై మరోసారి పెద్దపులి దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడిలో చెన్నారెడ్డికి చెందిన ఆవు తీవ్రంగా గాయపడగా యజమాని ఫారెస్ట్ సిబ్బంది సాయంతో వైద్యం చేయించినా తీవ్ర గాయాల వల్ల చనిపోయింది.ఇటీవల కాలంలో మేతకు వెళ్లిన ఆవులు 10ల సంఖ్యలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇది పద్దపులి దాడే అని బాధితులు అంటున్నారు. ఈ ఘటనపై ఫారెస్ట్ అధికారులు స్పందించాల్సి ఉంది.
Admin
ANDHRA TIMES NEWS